Ind vs Aus 4th Test :KL Rahul trolled on social media after falling cheaply again, after returning to the indian team for the fourth test in sydney.
#KLRahul
#ViratKohli
#JaspritBumrah
#IndiavsAustralia2018
#4thTest
#umeshyadav
#Pujara
#MayankAgarwal
#hanumavihari
#sydney
ఆస్ట్రేలియాతో తలపడుతున్న టీమిండియా రెండు టెస్టుల్లో ఓపెనర్‌గా దిగాడు కేఎల్ రాహుల్.. వట్టి పేలవమైన ప్రదర్శన చేసి సింగిల్ డిజిట్‌తో పెవిలియన్ చేరుతుండటంతో మూడో టెస్టుకు వేటు వేసింది టీమిండియా మేనేజ్‌మెంట్. కానీ.. రోహిత్ శర్మ తన సతీమణి కాన్పు విషయంలో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో నుంచే భారత్‌కి వచ్చేశాడు. ప్రయోగాత్మక ఓపెనర్ హనుమ విహారిని మిడిలార్డర్‌లోకి స్థాన మార్పు చేస్తూ.. మళ్లీ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కి మరో అవకాశమిచ్చారు సెలక్టర్లు. అయితే.. ఈ అవకాశాన్ని కూడా రాహుల్ చేజార్చుకుని కెరీర్‌ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు.